Bigg Boss Telugu 5 : Anchor Ravi పై కాస్ట్ కటింగ్ ఎఫెక్ట్!! || Oneindia Telugu

2021-11-29 1

Bigg Boss Telugu 5 : Anchor Ravi's Unfair elimination left viewers in shock..
#AnchorRavi
#BiggbossTelugu5
#Shannu
#Sunny
#SreeramaChandra

బిగ్‌బాస్‌ హౌజ్‌లో బెస్ట్ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకున్న రవి ఎలిమినేట్‌ అవుతున్నట్లు ప్రకటించడంతో ఒక్కసారిగా ఫ్యాన్స్‌ షాక్‌ అయ్యారు.. రవి కి టాప్ 5 లో ఉండే అర్హత ఉంది.. ప్రియాంక తో పోల్చుకుంటే ఓటింగ్ పర్సంట్ ఎక్కువే.. అయినా గానీ బిగ్ బాస్ అన్ ఫెయిర్ ఎలిమినేషన్ చేశాడు అని.. అభిమానులు ఫీల్ అవుతున్నారు